వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో డ్రోన్ ప్రదర్శన సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో పరిగి ఎమ్మెల్యే టీ. రామ్మోహన్ రెడ్డి కాలికి గాయాలయ్యాయి. ఆయనతో పాటు మరో ఇద్దరికి కూడా స్వల్ప గాయాలయ్యాయి.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



